వైయస్ షర్మిల ను అక్రంగా అరెస్ట్ చేయటం సరైన పద్ధతి కాదు

Published: Friday September 17, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వం అక్రమ అరెస్ట్ లు చేయటం మానుకోవాలి. మంచాల మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాద గోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ సైదాబాద్ సింగరేణి కాలనిలో చిన్నారి అరుఏండ్ల చైత్ర కామాందుడి చేతిలో అత్యాచారం చేయ బడి హత్య జరిగిన విషయం తెలుసుకొని చెలించి పోయిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సింగరేణి కాలానికి చేరుకొని చైత్ర కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి జరిగే దే లేదు అంటూ బిస్మించి దీక్ష చేపట్టిన వైయస్ షర్మిల ఒక మహిళ నాయకురాలు అని చూడ కుండ అర్ధరాత్రి సమయంలో వైయస్ షర్మిల దీక్ష స్థలాన్ని భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేసి లోటస్ పాండ్ తీసుకు వెళ్లి హౌస్ అరెస్ట్ చేయటం మహా దారుణం అన్నారు ఒక రాజకీయ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి అని న్యాయం కోసం దీక్ష చేయటం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంతలా ప్రశ్నించే గొంతులను నోక్కడనికి అక్రమ అరెస్ట్ లకు పూను కోవటం ప్రభుత్వనిది సరైన పద్ధతి కాదు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి అక్కడికే వెళ్లి న్యాయం కోసం పోరాడే ఒక డైనమిక్ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు అలాంటి నాయకురాలు అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలనుఅపలేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది దీక్షలు ఉద్యమలతోనే అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అన్నారు హత్య చేయ పడ్డ చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం కోసం దీక్ష చేస్తున్న వైయస్ షర్మిల అక్రమ అరెస్ట్ చేయటాని త్రివంగా ఖడుస్తున్నాం.