బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు

Published: Tuesday September 27, 2022

 మధిర సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి సోమవారం నాడు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నాయకులు పట్టణంలో చేరికుమల్లి వారి విధి లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ఆదివారంనాడు  మండల భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది తెలంగాణకు ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ.ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడటం జరిగింది. అనంతరం  అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేసిన స్థానిక మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఏలూరు నాగేశ్వరావు రామ్ శెట్టి నాగేశ్వరావు సాంబశివరావు రమేష్ కోననరసింహారావు జీవి  కృష్ణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.