తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు మున్సిపల్ చైర్మన్ సప్న పరిణామాలు వెంటనే రాజీనామా చేయా

Published: Saturday July 23, 2022

టిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ సంపత్ కుమార్ శ్రీనివాస్ చారి నర్సింలు తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేశారు రాజీనామా చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు  ధర్నా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు తమ పార్టీ పాలనలో మున్సిపల్ పాలన అస్తవ్యస్తం అయిందని తెలిపారు. గడువు తీరిపోయిన నందున మున్సిపల్ చైర్మన్ దీపాకు అవకాశం కల్పించాలని కోరారు .
మున్సిపల్ చైర్మన్ ముందు ఇంటి ముందు కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.