ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి, **డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023

శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ అధ్యక్షులు జక్క రాంరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు జేలమొని రవి,మంకు ఇందిరా,నియోజకవర్గ ఇన్చార్జి చింతకింది చక్రపాణి,రాములు, బుసాని ప్రభాకర్,జక్క కర్ణాకర్ రెడ్డి, యరా మహేందర్, బొమ్మ కంటి అశోక్, వీరాచారి, శేఖర్ రావు,ఇబ్రహీం, కప్పరి అంజయ్య,వంగాల కృష్ణ,ధనుంజయ్, బద్రీ,నర్సింహ,  కసరమోని రాజేష్ యాదవ్, రాసుల మహేష్, తదితరులు పాల్గొన్నారు.