మున్నూరు కాపు నియోజకవర్గ సమావేశo

Published: Wednesday March 03, 2021
ఖమ్మం గ్రాండ్ గాయత్రి హోటల్ లో ఖమ్మం జిల్లా మున్నూరు కాపు నియోజకవర్గ  కన్వీనర్ సమావేశానికి  రాష్ట్ర మున్నూరు కాపు  రాష్ట్ర కన్వీనర్ పుట్టం పురుషోత్తం గారు ఆధ్వర్యంలో సమావేశము ఏర్పడినది ఈ కార్యక్రమంలో  ఉద్దేశించి కన్వీనర్లు ఉద్దేశించి మాట్లాడుతూ తూ వీరి నియోజకవర్గంలో మున్నూరు కాపులు వరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ కాపు సామాజిక వర్గానికి మేలు చేయాలని కోరారుఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో కో కన్వీ నర్స్ ఈ ఆకుల గాంధీ గారు మరియు పగడాల మంజుల గారు ఆళ్ల కృష్ణ గారు. మరిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయుల ప్రకాష్ గారు మానుకోట మధుగారు ముత్యాలచంద్రమౌళి గారు ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గ కో కన్వీనర్లు మున్నూరు కాపు సంఘ నాయకులు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారుపాల్గొన్నారు.