టిఆర్ఎస్ పాలనలో శరవేగంగా రహదారుల నిర్మాణం పనులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమ

Published: Tuesday October 04, 2022
టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకట రమూనా రెడ్డి అన్నారు. తులేకలాన్ - ఆగాపల్లి మద్యన 3.09 కోట్లతో జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఆర్ అండ్ బి డిఐ వేజుగోపాలరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. 45 లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న అంబేద్కర్ సంఘం, డ్వాక్రా సంఘ భవనాలను, 10 లక్షల వ్యయంతో జరుగుతున్న రెడ్డి సంఘం, అండర్గ్రౌండ్ ఔట్లెట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో 'పట్నం' నియోజకవర్గంలో 508 కోట్లతో 23 డబుల్ రోడ్లు నిర్మాణమయ్యాయని చెప్పారు. అటవీ ప్రాంతాలలో నిలిచిపోయిన పనులకు ఎమ్మెల్యే అనుమతులిప్పించడమే కొత నిదులు పెంచి చేయి -స్తున్నారని తెలిపారు. ఎలిమినేడు నుండి తులకలాన్, చింతుల్ల మీదుగా నందివనపర్తి వరకు 10. కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మించేవిదంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రతిపాదించారని, త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు రానున్నట్లు వివరించారు. తులేకలాన్లో మురుగునీరు ఔట్రైట్ సమస్యను పరిష్కరించడానికి రెండు దశల్లో బం. లక్షల శ్చయం తో పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలకు, ఎస్సీ కాలనీల్ డ్రైనేజీ నిర్మాణానికి మరో 10. లక్షలు మండలం నుండి మంజూరు చేయించిన ఎంపిటిసి, సర్పంచ్లను ఆయన అభినందించారు. గ్రామంలో ఇటీవల చిన్నవయసులో ఆకస్మికంగా మరగించిన బోడ విజయ్, ఆదర్ల అనూష కుటుంబ సబ్యులకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. సర్పంచ్ చిలుకల యాదగిరి, ఎంపిటిసి నాగటి నాగమణి, మండల టిఆర్లస్ పార్టీ అద్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మాజీ సర్పంచ్ కొంగర బీరప్ప, ఉపసర్పంచ బాసాని రాజిరెడ్డి, సింగిల్ విండోవైస్ చైర్మెన్ సామ రవీందర్ రెడ్డి, వార్డు సబ్యులు, టిఆర్ఎస్ నాయకులు (సత్తు వెంకటరమణారెడ్డికి భవదీయ సత్తు జనార్దన్ రెడ్డి సుబ్బయాదగిరి, . రమేష్, సామ మహేందర్రెడ్డి నరేష్ ఆదర్శ బాష, తదితరులు పాల్గొన్నారు.