జిఎస్టి పెంచిన కేంద్రము నిరసనగా టిఆర్ఎస్ ధర్నా

Published: Thursday July 21, 2022

కొడిమ్యాల, జులై 20 (ప్రజాపాలన ప్రతినిధి):                 కొడిమ్యాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే నేడు మరోసారి జీఎస్టీ పెంచి పాలు పెరుగు బ్రెడ్డు పాల పదార్థాలపై జిఎస్టి 5% శాతం పెంచి సామాన్యుల మరోసారి నడ్డి విడిచినటువంటి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చు కొని జిఎస్టి తగ్గించాలని డిమాండ్ చేసినారు.ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు తెరాస పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు మల్లారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అంకం రాజేశం జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ అంజన్ కుమార్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కోలపురం రమేష్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొత్తూరు స్వామి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేరెళ్ల మహేష్ యూత్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మారెడ్డి మీడియా సెల్ అధ్యక్షుడు రాజకుమార్ నాయకులు గంగుల మల్లేష్ యాదవ్ లింగంపల్లి నరేందర్ దుబ్బాక చందు పర్లపెల్లి ప్రభుదాస్ చిర్ర సుధాకర్ సమరిశెట్టి సురేష్ పార్లపల్లి కనకయ్య డైరెక్టర్ లక్ష్మణ్ అబ్బాస్ భాస్కర్ దుబ్బాక నారాయణ బొడ్డు డేవిడ్ సలమన్ నేరెళ్ల అశోక్ దాసర అశోక్ సుంకే నరేష్ ఆనుమండ్ల అజయ్ రెడ్డి కాయిత రాజు శేఖర్ ఎలా గుర్తు నరేష్ వెంకటేష్ జితేందర్ జలంధర్ కట్ల స్వామి లింగంపల్లి మహేష్ మల్యాల చరణ్ పార్లపల్లి శ్రావణ్ జలంధర్ యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.