ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో దాతలు బాలకోటేశ్వరావు శ్రీదేవి దంపతులు అన్నదానం

Published: Wednesday December 15, 2021
మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : మండల కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో 40వ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి దాత శ్రీ ఇరుకుళ్ళ బాలకోటి మరియు వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము.ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన చేయటం వల్లఆర్ వి ఆర్ సిండికేట్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందు ముందు ఈ అన్నదాన కార్యక్రమంలో నా వంతు సహకారం అందిస్తానని అదేవిధంగా అన్నదానం చేయడం వల్ల స్వామి అయ్యప్ప దీవెనలు మాకు ఉంటాయని అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం చేయడం వల్ల స్వామి కృపకు పాత్రులు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు సభ్యులు పాల్గొన్నారు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు.