ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

Published: Thursday February 18, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల: ప్రజా పాలన: ములకలపల్లి లో పరిధిలోగల ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణా గాంధీ తెలంగాణా సాధించిన యోధుడు తెలంగాణా ని అభివృద్ధి లో నడిపిన ఘనుడు తెలంగాణా రైతుల పాలిట దేవుడు నిగర్వి నిరాడంబరుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని అంటాయ్ ములకలపల్లి మండలంలోని trs మండల అధ్యక్షుడు మొరంపూడి అప్పారావు  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి kcr గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మారంపూడి అప్పాలు, ఎంపీపీ మట్ల నాగమణి, సోయం చిన్నారి, సుబ్రహ్మణ్యం పుష్పల చందర్రావు, శనగపాటి సీతారాములు, ఎంపీటీసీ మెహ్రా, ఉప సర్పంచ్ శనగపాటి అంజి, యలమంచిలి సునిల్, నాగళ్ల వెంకటేశ్వరవు, ఎంపీపీ నాగమణి, వెలకం వెంకటేష్, సర్పంచ్ సున్నం సుధాకర్, సర్పంచ్ కారం సుదీర్ తదితరులు పాల్గొన్నారు.