పేదలకు అన్నదానం

Published: Wednesday February 17, 2021
మధిర, ఫిబ్రవరి 16, ప్రజాపాలన: ఉమా డాన్స్ అకాడమీ. ప్రొప్రైటర్ ఉమా గారి అక్క మహేశ్వరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. పుట్టినరోజు సందర్భంగా వారి అమ్మగారు విజయలక్ష్మి చేతుల మీదుగా. పేదలకు అనాధలకు  అన్నదానం మరియు దుప్పట్ల అందజేసినారు  కార్యక్రమం లో. మధిర రెస్క్యూ టీం సభ్యులు దోర్నాల రామకృష్ణ నిస్సి హరిని. జ్ఞాన సరస్వతి దేవి చారిటబుల్ ట్రస్ట్ కడప జాతీయ అధ్యక్షులు యనమల శ్రీనివాస యాదవ పాల్గొన్నారు.