బాలయ్య అఖండ సినిమా విజయోత్సవ వేడుకలు

Published: Friday December 03, 2021
మధిర డిసెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు విడుదల అయిన నందమూరి బాలకృష్ణ గారి అఖండ సినిమా విజయోత్సవ వేడుకలను మధిర పట్టణంలో వాసవి థియేటర్ నందు అభిమాన సంఘం నాయకులు, TRS సోషల్ మీడియా మధిర అసెంబ్లీ ఇంచార్జ్ తాళ్ళూరి హరీష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి టపాసుల కాల్చి ఘనంగా నిర్వహించారు... ఈ చిత్తారు నాగేశ్వరరావు, కర్నాటి దుర్గ శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, గడ్డం రమేష్, కోమటిడి శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు, మామిళ్లపల్లి కిషోర్, పలువురు నాయకులు, బాలక్రిష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు