ఆదరణ సేవ ఫౌండేషన్ కి కూలర్ పండ్లు వితరణ

Published: Saturday April 01, 2023

మధిర మార్చి 31 ప్రజా పాలన ప్రతినిధి;మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవా ఫౌండేషన్ ఆశ్రమంలో ఎండాకాలంలో ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు మతిస్థిమితం లేని వారు ఇబ్బంది పడకూడదని అని కర్ణం కంటి రాణి మౌనిక వరంగల్ నుండి వచ్చి కూలర్ పండ్లు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి హరిణి కూలర్ అందజేసిన రాణి మౌనిక కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.