బాధ్యతలు స్వీకరించిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్యామ్ సుందర్

Published: Monday October 25, 2021
జగిత్యాల, (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా శనివారం రోజున బి.శ్యామ్ సుందర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పట్టణ కౌన్సిలర్స్ పిట్ట ధర్మరాజు కూసరి అనిల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.