పాలేరు నియోజకవర్గం తుమ్మల క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం

Published: Monday January 02, 2023
మధిర జనవరి 1 ప్రజాపాలన ప్రతినిధి ఆదివారం నాడు బిఆర్ఎస్ నాయకులు పాల్గొని పాలేరునియోజకవర్గం లో నూతన తుమ్మల క్యాప్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లి తుమ్మల నాగేశ్వర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నాయకులు
ఖమ్మం రూరల్ మండలం బార్గూడెంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం లో తుమ్మల నాగేశ్వరరావు ను కలసిన మధిర మండల బిిఆర్ఎస్ నాయకులు తుమ్మల.కలసిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలోపు తుంబాక శ్రీకృష్ణ ప్రసాద్,
మాదాల రామారావు, మొండితోక సుధాకర్, చెరుకూరు నాగార్జున, కోమటి డి శ్రీనివాసరావు, మాదాల రాంబాబు, మాదాల శ్రీనివాసరావు నకిరికంటి గోవింద్  లు ఉన్నారు.