టియుడబ్ల్యూజే (ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం... --మం

Published: Tuesday July 05, 2022

జగిత్యాల, జూలై, 04 ( ప్రజాపాలన ప్రతినిధి):  టియుడబ్ల్యూజే (ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా జగిత్యాల నియోజకవర్గ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం వికెబి కల్యాణ మండపంలో  ఘనంగా నిర్వహించారు. మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మున్సిపల్ ఛైర్ పర్సన్ డా.భోగ. శ్రావణిప్రవీణ్, జడ్పి వైస్ చెర్మెన్ హరిచరణ్ రావు. వైస్ చెర్మెన్ గోలి. శ్రీనివాస్, కౌన్సిలర్స్, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.