ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *వైజ్ఞానిక ప్రదర్శన వల్ల విద్యార్థుల ఆలోచనల

Published: Friday November 25, 2022
ఐఏఎస్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎమ్మెల్యే  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తున్నామని, సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతోందన్నారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపిపి కృపేష్ , ఇబ్రహింపట్నం మున్సపల్  కప్పరి స్రవంతి, కౌన్సిలర్లు భర్తాకి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో   తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో జోనల్ లెవల్ సైన్స్ ఫెయిర్(2022-2023)ను   తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెక్రెటరీ శ్రీ రోనాల్డ్ రాస్  జగన్, మంద సుధాకర్, ప్రధానోపాధ్యాయులు లీలావతి తదితరులు పాల్గొన్నారు.