రాజకీయాల్లో యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలి

Published: Thursday December 16, 2021
రామ సాయం మాధవరెడ్డి...
పాడేరు డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రామసహయం మాధవిరెడ్డి ని ఈరోజు  వారీ నివాసంలో పుష్పగుచ్ఛం ఇచ్చి  మర్యాద పూర్వకంగా కలసిన ఎన్ యాస్ యు ఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ జీ. మోహన్, పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పిడమర్తి రాజేష్ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కీ కృషిచేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత రాజకీయల్లోకి రావాలని, వారికి కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది అని చెప్పడం జరిగింది.. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అని రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తాను అని చెప్పారు.. నియోజకవర్గంలో ఎవరికీ ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ ఈ సందర్భంగా వారు చెప్పారు..