నవజాత శిశువుల సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది అంగన్వాడీ టీచర్స్ కు సూచన చేసిన సిడిపిఓ..... బూర్గంపా

Published: Friday December 30, 2022
ఈ ఈరోజు బూర్గంపాడు మండలంలో మూడు సెక్టార్ లో గల అంగన్వాడి టీచర్స్ కి  ఆయాల  మీటింగ్  ఏర్పాటు చేసిన సిడిపిఓ ప్రమీల.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
బల హీన నవజాత శిశువుల .సం రక్షణ గురించి.
నుట్రి గార్డెన్ గురించి,అలాగే ఎస్ ఎస్ ఎఫ కార్య క్రమం గురించి. కూడా వారికి  వివరించడం జరిగింది.  పోషణ లోపం లేకుండా చూడాలిఅని సిడిపిఓ ప్రమేల అంగన్వాడీ టీచర్స్ కు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిడిపిఓ ప్రమీల ఏ సి డి పి సీత రాములు మరియు సెక్టర్ సూపర్వైజర్స్స,సక్కుబాయి.రాజేశ్వరి . ధన లక్ష్మి ..& అంగన్వాడి టీచర్స్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..