పోతారం ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక: బెజ్జంకి సతీష్ మాదిగ

Published: Wednesday March 03, 2021

సారంగాపూర్, మార్చి 02 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పోతారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని సారంగాపూర్ మండల్ కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ అధ్యక్షతనలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పోతారం గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా దోబ్బల విజయ్ కుమార్ మాదిగ ఉపాధ్యక్షుడు కొల్లూరి రాకేష్ మాదిగ అధికార ప్రతినిధి నారపాక వసంత్ మాదిగ ప్రధాన కార్యదర్శి ఉప్పారపు కళ్యాణ్ మాదిగ క్యాషియర్ దూడ రాజేందర్ మాదిగ కార్యవర్గ సభ్యులుగా కొల్లూరి రమేష్ దూడ గణేష్ దొబ్బల రాము దొబ్బల రాజేశం బెక్కం రాజేష్ దొబ్బల వంశీ కార్తిక్ చిలుముల భారత్ బేక్కం శంకర్ దూడ పోషయ్య గంగయ్య రాజు మాదిగలు ఏన్నికైయారని బెజ్జంకి సతీష్ మాదిగ మండల్ వైస్ కన్వీనర్ చతరాసి లక్ష్మీరాజం మాదిగ తెలిపారు.