ఉద్యమ తొలి అమరుడు పోలీస్ క్రిష్టన్న వాల్ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్

Published: Thursday December 01, 2022

ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధిమలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ గారిని యాదిలో తలుసుకుంటు13వ,సంస్మరణ దినంను తెలంగాణ రాష్ట్ర  ముదిరాజ్ మహాసభ రేపు 01/12/2022సమయం ఉ,10 గంటలకు అమరవీరుల స్తూపం గన్ పార్క్
హైదరాబాద్ నందు,
నిర్వహిస్తూన్న సందర్భంగా ఈరోజు ఇబ్రహీంపట్నం  శాసనసభ సభ్యులు , మంచిరెడ్డి కిషన్ రెడ్డి   చేతుల మీదుగా        
గోడ పత్రిక మరియు కరపత్రం విడుదల చేయడం జరిగింది,అదేవిధంగా ఇబ్రహీంపట్నం, యాచారం,మంచల్,
అబ్దుల్లాపూర్, పోలిస్ స్టేషన్ లలో కూడ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటి సభ్యులు బొద్రమోని యాదగిరి ముదిరాజ్ , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ సభ్యుడు జిలమోని రవీందర్ గారు,మంచల్ మండల మత్స్యశాఖ అధ్యక్షుడు తలారి సతీష్ చంద్ర, యాచారం మండల అధ్యక్షుడు నీలం శ్రీకాంత్ ,వైస్ ప్రెసిడెంట్ అశోక్ , సంగం రాజు,యాచార మండల ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.
DEC 1 పోలీస్ కిష్టన్న వర్ధంతినిప్రభుత్వం
అధికారికంగ నిర్వహించాలి.
కామారెడ్డి మెడికల్ కాలేజ్ కి కిష్టన్న పెరు పెట్టాలి.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో కిష్టన్న పెరుమీదుగాఅవార్డులు ఇవ్వాలి.
ట్యాంక్ బండ్ పై కిష్టన్న విగ్రహం పెట్టాలి.
ప్రతి గ్రామంలో ప్రతి ముదిరాజ్ సంగం అద్వర్యం లోకిష్టన్నవర్ధంతినిర్వహించాలి
మన అమర వీరుల చరిత్ర మనమే రాసుకుంటు అందరికి తెలిసేలా చేయాలి.
పోలీస్ కిష్టన్న తో పాటు 84 మంది అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మనం వారి త్యాగాలు గుర్తు చేసుకుందం
నవ్వేటోడు నవ్విన తిట్టే టోడు తిట్టిన ఎన్ని రకలుగా హింహించిన మా ఏకైక లక్ష్యం  బి సి ఎ అనే  ముక్తకంఠంతో పోరాడుతున్నది తెలంగాణ ముదిరాజ్ మహాసభమాత్రమే.
కాలంతో కలిసి వచ్చే అవకాశాలు ముదిరాజ్ కులం ఉపయోగించు కొకపోవడం వెనుకబాటుతనానికి కారణం అవుతుంది.ముదిరాజ్ రాజకీయ నాయకుల్లో మార్పు రాకపోతే మన మొదటి రణం మన నాయకులపై నే ఉంటుంది.
పోలీస్ కిష్టన్నకు జోహార్లు అర్పిస్తూ DEC1  న గ్రామాల్లో ప్రతి ముదిరాజ్ సంగం జెండాలు ఎగురవేసి ఘనంగా నివాళులు అర్పించాలి ముదిరాజులు , పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఆయన తెలిపారు,