ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday January 11, 2023
*ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ   మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్*

ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుండ్ల ( తులేకలన్ ) గ్రామంలో మంగళవారం రోజున మదర్ సావుల దర్గా ఊర్స్ ఉత్సవాలలో భాగంగా కోడూరు రమేష్ మాట్లాడుతూ  రాబోయే అసెంబ్లీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మల్ రెడ్డి రంగారెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు పంబలి ప్రభు, కోడూరు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు,