మధిర మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాం చైర్మన్ లత

Published: Wednesday May 12, 2021

మధిర, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని 3వార్డ్ (అంబారు పేట) లో సుమారు 14.40లక్షల రూపాయలు తో సీసీ రోడ్డు నిర్మాణానికి మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత గారి చేతుల మీదగా శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం హైడ్రోక్లోర్డ్ ద్రావణి పిచకరి చేయించడం జరిగిందిఈ సందర్బంగా మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ ని అభివృద్ధి పదంలోనడిపేందుకు సకల విధాలుగా కృషి చేస్తానని కరోనా కష్టం కలాం లో కూడా తాగు జాగ్రత్తలతో సిద్ధగా ఉన్నాం అన్ని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో 3 వార్డ్ కౌన్సిలర్ భారతి, మునిసిపల్ మేనేజర్ రవీందర్ కుమార్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు