డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత

Published: Tuesday December 07, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 6 ప్రజాపాలన ప్రతినిధి : నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 65 వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలంలో ఉప్పరిగూడ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కు సోమవారంరోజు పెన్సిలు ఎరేజర్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నర్కుడు మహేందర్. మరియు ఎల్గపల్లి శ్రీరాములు. బుట్టి మహేందర్. నర్కుడ్ నరసింహ. నరాల జంగయ్య. నల్లోల రాజుకుర్. కొంగరి ప్రశాంత్. టీచర్స్ నారాయణ రెడ్డి. రంగారెడ్డి.. గార్లు పాల్గొన్నారు.