నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

Published: Monday February 08, 2021
పాలేరు నేలకొండపల్లి  ఫిబ్రవరి 7 ప్రజాపాలన
పాలేరు:నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసిన ఓ మహిళను నేలకొండపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.పోలీసుల కథనం ప్రకారం..ఆదివారం నేలకొండపల్లి మండలం చెర్వుమాధారంకు చెందిన గోళ్ళ రమాదేవి అనే మహిళ తన ఇంట్లో అక్రమంగా  నిషేధిత గుట్కా ప్యాకెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తులను నిల్వ చేశారనే సమాచారంతో తనిఖీ చేయగా సుమారు 70వేల రూపాయల విలువగలా గుట్కాను పట్టుకున్నారు.ఇంటి వద్ద గుట్కా లు లభించడంతో ఆమెపై కేసు నమోదు చేసి స్టేషన్ కి తరలించినట్లు ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ దాడుల్లో ఏఎస్సై రాఘవయ్య కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Attachments are