లిమ్స్ హాస్పటల్ యందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

Published: Thursday June 09, 2022

 ఇబ్రహీంపట్నం జూన్ తేది 8 ప్రజాపాలన ప్రతినిధి.     ఇబ్రహీంపట్నం లోని లిమ్స్ హాస్పిటల్ లో రేపు అనగా 09-06-2022 గురువారం రోజున ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు ఉచిత గ్యాస్ట్రో ఎంటరాలజీ శిబిరం  కిమ్స్ హాస్పిటల్ లో ఎంతో నైపుణ్యం గల డాక్టర్ వేణు గొంగటి  చే నిర్వహించబడుతుంది.  ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని లిమ్స్  యజమాన్యం   ఈ సాదా అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని కోరారు.