శివాలయం వైరా నది ఒడ్డున ఆనుకొని కల్వర్టు నిర్మాణాన్ని

Published: Thursday December 29, 2022

 చేపట్టాలి తెలుగుదేశం పార్టీ మధిరడిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రంమధిర శివాలయం వద్ద భక్తుల స్థానాలు చేయుటకు వీలుగా మడతలు మార్గంలో వైరా నది ఒడ్డును అనుకొని కల్వర్టును నిర్మించాలని టిడిపి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవికి వినతి పత్రాన్ని అందించారు. శివాలయం వద్దగల హిందూ స్పర్శాను వాటిక నుండి నిర్మించిన డ్రైనేజీని అసంపూర్తిగా నిర్మించి నందు వలన భక్తులు నది స్థానాలకు ఇబ్బంది మరియు దుర్వాసన కలిగి భక్తులు మరియు కర్మకాండం నిర్వహించుకునే వారికి చాలా ఇబ్బందికరంగా ఉందని సదరు విషయంపై మున్సిపల్ టివారు ఏర్పాటు చేసిన తాత్కాలిక చర్యలు నిరుపయోగంగా ఉన్నాయి కావున శివరాత్రి మహోత్సవం జరుపుకొని లోపు భక్తుల కు శాశ్వత సౌకర్యం నిమిత్తం కలవటం నిర్మిమానం చేపట్టగలరని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నట్లు రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథం, టిడిపి మధిర టౌన్ అధ్యక్షులుమల్లాదిమల్లాదిహనుమంతరావు, వార్డ్ కౌన్సిలర్లు వంకాయలపాటి నాగేశ్వరరావు, వీరమాచినేని నాగసులోచన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పగిడిపల్లి కాశీరావు, ఎం జగన్ మోహన్ రావు , చెరుకూరి కృష్ణారావు, అనుమూల సతీష్ తదితరులు పాల్గొన్నారు.