అరుర్ లో ఆస్పత్రికి ప్రహరీ గోడ నిర్మాణం

Published: Tuesday October 12, 2021

యాదాద్రి అక్టోబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి : వలిగొండ మండల పరిధిలోని ఆరూర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి అప్పారెడ్డిపల్లి వాస్తవ్యులు తుమ్మల వెంకట్ నారాయణ రెడ్డి అమ్మ విమలమ్మ జ్ఞాపకార్ధంగా 40 వేల రూపాయలతో ప్రహరీ గోడను నిర్మించారు. వారికి ఏఎన్ఎం శోభారాణి హాస్పటల్ సిబ్బంది  కృతజ్ఞతలు తెలిపారు.