శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో లిఫ్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన.

Published: Wednesday January 19, 2022

మధిర జనవరి 18 ప్రజా పాలన ప్రతినిధి : శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఈ రోజున లిఫ్టు కు శ్రీ వాసవి కళ్యాణ మండపం అధ్యక్షుడు కురువెళ్ళకృష్ణ ఈ రోజున కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ మేముబాధిత తీసుకున్నాక ప్రజలు అవసరాలు దృష్టిలో పెట్టుకొని కళ్యాణ మండపానికి లిఫ్ట్ శంకుస్థాపనచేయడం మాకు ప్రజలకు అవసరాలకి దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంచేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి నాళ్ల శ్రీనివాస రావు మరియు కమిటీ బృందం తాపీ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు