కొంగరకలంలో కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభం

Published: Thursday August 25, 2022

 ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 24. ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని  కొంగరకలాన్ లోగల రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈ నెల25న ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  విచ్చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే  మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్  కొత్త కురుమ సత్తయ్య, మున్సిపాలిటీ పెద్దలు కౌన్సిలర్లు వార్డ్ అధ్యక్షులు పార్టీ శ్రేణులు మరియు వివిధ వార్డు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి  వేముల అమరేందర్ రెడ్డి మాట్లాడుతు  బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు  అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షుడు తెలిపాడు 
 
 
 
Attachments area