నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు మధిర మార్చి

Published: Saturday March 04, 2023
3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీ కొలగానీ శ్రీనివాసరావు  కుమార్తె వివాహ నిచ్చయ తాంబూల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించిన  శాసనసభ్యులు సీఎల్పీ నేత  శ్రీ *మల్లు భట్టి విక్రమార్క సతీమణి  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్కకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు *సూరo శెట్టి కిషోర్* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *కర్నాటి రామారావు* యువజన  కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవికుమార్* మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *ధారా బాలరాజు* *ఆదిమూలం శ్రీను*తదితరులు పాల్గొన్నారు