డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Published: Tuesday December 07, 2021
కోరుట్ల, డిసెంబరు 06 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం ఐలాపూర్, కల్లూరు గ్రామలలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆ మహనీయునికి ఘన నివాళులు హర్పిచారు. ఈ కార్యక్రమంలో కల్లూరు గ్రామ సర్పంచ్ అంజయ్య, కోరుట్ల నియోజవర్గ యూత్ నాయకులు కుంటాల వికాస్, అయిలపుర్ గ్రామానికి చెందిన మారంపల్లి శ్రీను, నల్ల రాకేష్, లింగంపల్లి అంజయ్య, సింగంపల్లి రాజం, ముత్తయ్య, మూవీ నితీష్, టిట్టు, రఘు, అన్వేష్, పవన్, నిఖిల్, అచ్యుత్, వంశీ, ప్రభాస్, తదితరులు పాల్గొన్నారు