పార్టీకే కాదుపార్టీ ద్వారా వచ్చిన పదవులకు కూడా రాజీనామా చేయాలి

Published: Friday March 19, 2021
మధిర మార్చి 18 ప్రజాపాలన ప్రతినిధి విలేకరుల సమావేశంలో వైస్ చైర్మన్ శీవిద్యాలత, శీలం వెంకటరెడ్డి వ్యవహార శైలి పై మున్సిపల్ చైర్మన్ మొండితోక లత ఈ సందర్భంగా మాట్లాడుతూడిమాండ్ Trs పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎందరు పోయినా పార్టీకి నష్టంలేదని, ఎవరైనా పార్టీ సిద్హాంతలకు కట్టుబడియాల్సిందే అన్నారు. ఎవరైనా trs నాయకత్వం అడుగుజాడలో నడవాలసిందేనని, మేమంతా కమల్ రాజ్ గారి అడుగుజాడలో నడవల్సిందే అని మున్సిమున్సిపల్ చైర్మన్తలత గారుఅన్నారు. వెంకటరెడ్డి దంపతులకు Trs లో ఉన్న గుర్తింపుఏ పార్టీలో లభించలేదని, కానీ హైదరాబాద్ వెళ్లిషర్మిల ను కలిసి పార్టీలోచేరతామని, మధిర మున్సిపాలిటీ లో తగిన గుర్తింపు లేదనీ, అనడం, చెప్పడం సహేతుకం కాదన్నారు.ఏ వార్డుకు పనుల విషయంలో వివక్షచూపలేదన్నారు. ప్రోటోకాల్ విషయంలోవైస్ చైర్మన్ కుఎప్పుడూ అగౌరవంగా చూడలేదన్నారు. వారి పరిసరాలలోపారిశుధ్య కార్మికులుచేసిన పనికి గురర్తింపుగా శీలందంపతులు సన్మానంచేయాలనుకున్న మాట నిజం కాదా! రాజకీయాల్లో పదవులుశాశ్వతం కాదని, విలవులు పాటించాలని ఆమె హితవు పలికారు. ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్ లు వై వి అప్పారావు మేడికొండ కళ్యాణి గద్దల మాధురి సయ్యద్ ఇక్బాల్ మాధవి కో ఆప్షన్ సభ్యులు కొటారి రాఘవరావు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావురి శ్రీనివాస రావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయాకర్ ఎర్రగుంట  రమేష్ ఓంకార్ కిరణ్  ఆరి గిశ్రీనివాస్