ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి **హ్యాకింగ్ కు పాల్పడిన వారిపై కఠినమైన చర్యల

Published: Tuesday March 14, 2023

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  టీఎస్పీఎస్సీ  వెబ్ సైట్ యాక్టింగ్ పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య  డివైఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చెనమోని రాఘవేందర్  అన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు ఆదివారం 12 వ తేదిన నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ టిపిబిఓ, పోస్టులకు,15,16 వ తేదీలలో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్వీస్ పోస్టులకు పరిక్ష జరగాల్సి ఉంది వెబ్సైట్ హాకింగ్ కావడంతో ఆ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది, అట్టి పరీక్షలకు హ్యాకింగ్ పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.