నీ స్థాయి ఎక్కడ నీ పార్టీ ఎక్కడ నీవు ఎక్కడ బిఆర్ఎస్ పార్టీ విమర్శించే అర్హత లేదు సీనియర్ నాయ

Published: Thursday February 02, 2023

మొండితోక జయకర్ మధిర ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నాయకులు విలేకరుల సమావేశంలో రాజకీయ పదవుల కోసం పార్టీ మారే నీవు లేని రాజకీయాలకు కేరాఫ్ డాక్టర్ కోట రాంబాబురాజకీయ పదవుల కోసం పార్టీ మారే నీవు నీ స్థాయికి మించి జిల్లాస్థాయి నాయకులను విమర్శించే అర్హత నీకెక్కడిది..?నిబద్ధతలేని రాజకీయాలు చేస్తూ పార్టీలు మారే నీవు తాతా మధు ని విమర్శించే స్థాయి నీకుందా..?గతంలో నీవు ఎమ్మెల్యే సీటు కావాలని తాత మధు గారిని అడగలేదా..?నీవు రాజకీయాల్లోకి రావటమే పదవి ఆశించి వచ్చిన సంగతి ప్రజలకు తెలియదా..?కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమికి నీవు కారణం కాదా..?
డాక్టర్ కోటా రాంబాబు నువ్వు స్థాయిని మరిచి మాట్లాడటం సరైనది కాదు..
రాజకీయాల్లో ఇస్తాను  సారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు.
టిఆర్ఎస్ పాలనలో మధిర మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుంది.
రాజకీయాల్లో ఎవరికి అంత తేలిగ్గా పదవులు రావు. ఓ సిద్ధాంతం, నిబద్దత కష్టపడి పనిచేసిన వారే రాజకీయాల్లో రాణిస్తారు అన్న సంగతి రాంబాబు గుర్తుంచుకోవాలి.బిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డాక్టర్ కోటా రాంబాబు పై ఫైరైన బిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండితోక జయాకర్. పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కనుమూరువెంకటేశ్వ రావు వెంకన్న బివిఆర్ అరిగి  శ్రీను జీవి రెడ్డి అప్పారావు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు