మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 5 ప్రజాపాలన ప్రతిన

Published: Tuesday September 06, 2022
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీ.ఆర్.ఎస్ నాయకులు.మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు  పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు లోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో టీ.ఆర్.ఎస్ నాయకులు ఆయనతో కేక్ కట్ చేపించి, శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, పార్టీ సోషల్ మీడియా  నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, నాయకులు ఉమామహేశ్వర రెడ్డి, యన్నంశెట్టి అప్పారావు, ముత్తవరపు ప్యారీ, జెవి రెడ్డి, గద్దల నాని, ఆళ్ల నాగబాబు, గద్దల రాజా, జిల్లేపల్లి బాబూరావు, వేముల శ్రీను, బొల్లెపల్లి కృష్ణ, జగన్నాధ చారి,  అంగడాల గోపి, రాంబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area