మధిర కు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతాజయకర్ కృషి, జ

Published: Monday March 06, 2023

 

మధిర మార్చ్ 5 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాల నిమిత్తం పలు నిర్మాణాలను చేపట్టింది. మధిర లో వంద పడకల ఆసుపత్రి, మధిర పెద్ద చెరువు పై ట్యాంక్బండ్ నిర్మాణం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు చేపట్టింది. ఇవన్నీ మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్ కృషితో జడ్పీ చైర్మన్ లింగాల కమల రాజు సహాయ సహకారాలు అందించగా మున్సిపాలిటీలో రూ.4.5 కోట్లతో చేపట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైంది. జిల్లా లో అన్ని చోట్ల ప్రతి సమీకృత మార్కెట్ నిర్మాణానికి కనీసం రెండెకరాల స్థలం అవసరం. కానీ మధిరలో 37 కుంటలే అందుబాటులో ఉండటంతో అందుకనుగుణంగా రీఎస్టిమేట్ వేసి రెండంతస్తుల్లో నిర్మించేలా ప్రత్యేక డిజైన్ చేశారు. సీనియర్ రాష్ట్ర నాయకులు మొండితోక జయకర్ పర్యవేక్షణలో సమీకృత మార్కెట్ కాంట్రాక్టర్ కరివేద సుధాకర్ ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తుండగా ఇటీవల మధిర సందర్శించిన కలెక్టర్ ఈ నిర్మాణ పరిశీలించినప్పుడు చాలా నాణ్యతగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్ ను అభినందించారు. మొండితోక లతా జయకర్ చైర్పర్సన్ అయిన తర్వాత మున్సిపాలిటీలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని అదే విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జీవో అని ఇవ్వడం జరిగిందని దీని ద్వారా మధిరలో ప్రతి వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మధి రను అభివృద్ధి పథంలో ఉంచేందుకు తమ శాయశక్తుల కృషి చేస్తామని, మధిర మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి, మధిర అభివృద్ధిలోని తమ తోడ్పాటు అందిస్తున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు,జడ్పీ చైర్మన్ లింగాల కమల రాజుకి, పాలకవర్గానికి, పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ పర్సన్ మొండితోక లతా జయకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశామధిర మార్చ్ 5 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు అభివృద్ధిలో భాగంగా ప్రజల అవసరాల నిమిత్తం పలు నిర్మాణాలను చేపట్టింది. మధిర లో వంద పడకల ఆసుపత్రి, మధిర పెద్ద చెరువు పై ట్యాంక్బండ్ నిర్మాణం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు చేపట్టింది. ఇవన్నీ మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్ కృషితో జడ్పీ చైర్మన్ లింగాల కమల రాజు సహాయ సహకారాలు అందించగా మున్సిపాలిటీలో రూ.4.5 కోట్లతో చేపట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైంది. జిల్లా లో అన్ని చోట్ల ప్రతి సమీకృత మార్కెట్ నిర్మాణానికి కనీసం రెండెకరాల స్థలం అవసరం. కానీ మధిరలో 37 కుంటలే అందుబాటులో ఉండటంతో అందుకనుగుణంగా రీఎస్టిమేట్ వేసి రెండంతస్తుల్లో నిర్మించేలా ప్రత్యేక డిజైన్ చేశారు. సీనియర్ రాష్ట్ర నాయకులు మొండితోక జయకర్ పర్యవేక్షణలో సమీకృత మార్కెట్ కాంట్రాక్టర్ కరివేద సుధాకర్ ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తుండగా ఇటీవల మధిర సందర్శించిన కలెక్టర్ ఈ నిర్మాణ పరిశీలించినప్పుడు చాలా నాణ్యతగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్ ను అభినందించారు. మొండితోక లతా జయకర్ చైర్పర్సన్ అయిన తర్వాత మున్సిపాలిటీలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని అదే విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జీవో అని ఇవ్వడం జరిగిందని దీని ద్వారా మధిరలో ప్రతి వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మధి రను అభివృద్ధి పథంలో ఉంచేందుకు తమ శాయశక్తుల కృషి చేస్తామని, మధిర మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి, మధిర అభివృద్ధిలోని తమ తోడ్పాటు అందిస్తున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు,జడ్పీ చైర్మన్ లింగాల కమల రాజుకి, పాలకవర్గానికి, పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ పర్సన్ మొండితోక లతా జయకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశా