జిల్లాలో వైయస్సార్ తెలంగాణ పార్టీ బలమైన శక్తిగా ఎదగాలి : గడిపల్లి కవిత

Published: Monday January 31, 2022
బోనకల్, జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం సీతానగరం గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నూతన కోఆర్డినేటర్ గా నియమితులైన ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్తు చైర్మన్ గడిపల్లి కవిత నియమితులైన సందర్భంలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రాధాన్యత కనిపిస్తూ రాష్ట్ర అధినాయకురాలు వైయస్ షర్మిలమ్మ తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని మహిళలకు పెద్ద పేట వేయడంలో మొదటి నుండి తనదంటూ ముద్రను మహిళ పక్షపాతిగా ఉంటూ పార్టీ లో మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నారని దానికి నిదర్శనం ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గా గడిపల్లి కవిత నియామకం వైయస్ షర్మిలమ్మ సారధ్యంలో జాగ్రత్తలు గడిపల్లి కవిత ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గం బాధ్యతలు దొంత మాల కిషోర్ కుమార్ నేతృత్వంలో నూతన జావ సత్యాలు కూడదీసుకుని నూతన ఉత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పార్టీ బలోపేతానికి గ్రామ గ్రామాన మండల స్థాయి జిల్లాస్థాయి కమిటీలతో తిరిగి ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించి ఖమ్మం ఖిల్లా పై వైయస్సార్ తెలంగాణ పార్టీ జండా శ్రీమతి గడిపల్లి కవిత సారథ్యంలో ఎగరటం ఖాయమని నాయకులు బోనకల్ మండలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడు ఇరుగు జానేస్ మండల యూత్ అధ్యక్షు డు మంద నాగరాజు లు హర్షం వ్యక్తం చేశారు.