దంతవైద్యశాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి

Published: Thursday March 25, 2021
జగిత్యాల, మర్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాలలోని గొల్లపెళ్లి రోడ్ లో నూతనంగా సత్య ముల్టిస్పెషలిటీ దంత వైద్యశాలను మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ముస్కు నారాయణ రెడ్డి అల్లే గంగసాగర్ హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.