వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కోన సాగుతాం వైయస్సార్ సిపి రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గ

Published: Tuesday October 25, 2022
మంచాల మండలం  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నాయకులు ఇప్పట్టి వరకు ఎవ్వరు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు నేను కూడా రాజీనామా చేయలేదు వైయస్సార్ అభిమానులు గా వైయస్ షర్మిల వెంట నడిచారు తప్ప ఏ ఒక్క నాయకుడు వైయస్సార్ తెలంగాణ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు అన్నారు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రం లో అడుగు పెట్టగానే వైయస్సార్ అభిమానులకు అండగా ఉంటది అని చాలా సంతోసించం కాని అలా జరగటం లేదు వైయస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేసి రెండు ఏండ్లు కావొస్తున్న ఇప్పట్టి వరకు పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయక పోవటం పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టం చేయక పోవటంతో వైయస్ షర్మిల పాదయాత్ర కే పరిమితం కావటంతో ఏదైనా సమస్య.ఎదురైతేకార్యకర్తలకు భరోసా కల్పించే నాయకుడే లేడు అని వైయస్సార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు నియోజకవర్గంలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర కోన సాగే వరకే వైయస్సార్ అభిమానులను గుర్తించారు తప్ప ఆ తరువాత పట్టించు కునే నాధుడే లేడు అన్నారు రంగారెడ్డి జిల్లాలో నలుగురు మహిళలు వైద్యం వికటించి చనిపోతే ఆ కుటుంబలను ఓదార్చటానికి  అన్ని రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు మన పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చిన ఫోన్ చేసిన స్పందించ లేదు అన్నారు కనీసం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు కూడా స్పందించలేదు ఇ ఒక్క సమస్య కాదు ఏ సమస్య ఉన్న పార్టీ పెద్దలకు కార్యాలయనికి సమాచారం ఇస్తే కూడా స్పదన ఉండదు గుర్తింపు లేని నాయకులకు పదవులు ఇస్తారు మాకు తెలియకుండా పదవులు ఎలా ఇస్తారు అని నేని ప్రశ్నస్తే మాదగోని జంగయ్య గౌడ్ ని వైయస్సార్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను అని జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు వాట్సాఫ్ గ్రూపులో ప్రచారం చేస్తూ చేత నాయితే డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీలో పని చేయండి అని అంటాడు ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో నేను షర్మిల వెంట పని చేయను నేను షర్మిల పార్టీలో పార్టీ సభ్యత్వం తీసుకోలేదు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న వైయస్సార్ అభిమానులు అందరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నే కోన సాగుతాము అతి త్వరలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వైయస్సార్ అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తాను అన్నారు నా ప్రాణం ఉన్నంత వరకు వైయస్సార్ కుటుంబం కోసమే పని చేస్తాను ప్రజా సమస్యలపై ప్రభుత్వం పై పోరాటం చేస్తాను అని అన్నారు