బోనకల్ మండల సిపిఎం గ్రామ శాఖల ఎన్నిక

Published: Tuesday September 07, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో మహాసభలు జరిపి నూతన పార్టీ శాఖా కార్యదర్శి లను ఎన్నుకోవడం జరిగింది. తుటికుంట్ల(1) గ్రామ శాఖ కార్యదర్శిగా పాపినేని వెంకట్రావు, తుటికుంట్ల(2) పాపినేని రమేష్, లక్ష్మీపురం గుడ్డురి వెంకటనర్సయ్య, గోవిందపురం ఎల్ (1)Y లక్షణరావు,  గోవిందపురం (2)కోటా కాటయ్య, మహిళ శాఖ నల్లమోతు వాణి, గార్లపాడు శాఖ -తాతా వీరయ్య, రామా పురం కొమ్మినేనినాగేశ్వరరావుశాఖ, రావినూతల(1)వ శాఖ మందా వీరభద్రం, (2)వశాఖ డాక్టర్ కొంగర గోపీ, మహిళ శాఖ గుగులోత్ శారద, పెద్దబీరవల్లి శాఖ పెద్దప్రోలు కోటేశ్వరరావు, నారాయణపురం రామన అప్పారావు, జానకి పురం కె.కోటేశ్వరరావు, చిన్నబీరవల్లి దొంతబోయిన రమేష్, రాపల్లి గంగదేవుల నరసింహ, బ్రాహ్మణ పల్లి గంగసాని రాఘవరావు, కలకోట వెంగల ఆధామ్, రాయన్నపేట వీరంకి శ్రీ హరి, మోటామర్రి పిక్కేల సీతారాములు, ఆళ్ల పాడు బండి చిన్న నాగేశ్వరరావు, గోవిందపురం (ఏ) బోడిపుడి వెంకటేశ్వరరావు, బోనకల్లు శాఖ తెల్లాకుల శ్రీనివాసరావు, చిరునోముల నిమ్మల రామారావు, చొప్పకట్లపాలెం చలమల అజయ్ కుమార్, ముష్టికుంట్ల(1) పిల్లలమర్రి నాగేశ్వరరావు, ముష్టికుంట్ల(2) వశాఖ బొడ్డుపల్లి కోటేశ్వరరావు, ముష్టికుంట్ల(3)వ శాఖ షేక్ నజీర్, ఈ శాఖల మహాసభ లలో  వివిధ గ్రామాల్లో బాద్యులు ప్రజాప్రతినిధులు సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పోతినే ని సుదర్శన రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ సీపీఎం ఇంచార్జ్ చింతలచెర్వు కోటేశ్వరరావు, సిపిఎంబోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మాజీఎంపీపీ లు తుళ్లూరు రమేష్, చిట్టిమోతు నాగేశ్వరరావు, ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, సీపీఎం సీనియర్ నాయకులు మాధినేని నారాయణ, యనమద్ది సత్యం, కిలారు తిరపతయ్య, పిల్లలమర్రి వెంకటేశ్వరరావు, గుగులోతు పంతులు, బుక్యా జాలు, కోటవెంకటి, చలమల హరికిషన్, తాతా వెంకయ్య, కొంగరవెంకట నారాయణ, నిమ్మతోట ఖాన తదితరులుపాల్గొన్నారు.