తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గం లో

Published: Friday January 27, 2023

జాతీయ జెండాను మండలంలో గ్రామాలలో తాండ్ర పట్టణంలో వైభవంగా ఎగరవేశారు తాండూర్ జూనియర్ కళాశాల లో మైదానంలో జాతీయ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి, తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో  మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న, బషీరాబాద్ మండలం ఎంపీపీ కార్యాలయంలో మండల ప్రెసిడెంట్ కరుణ ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచులు పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామ సర్పంచులు మండల  అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అధికారుల ప్రసంగించారు. జూనియర్ కళాశాల మైదానంలో సంస్కృతిక కార్యక్రమాలు రద్దవడంతో ప్రజలు వాపోయారు.