చిన్నారులను ఆశ్వీరదించిన ఎమ్మెల్యే కందాళ..

Published: Friday August 06, 2021
పాలేరు ఆగస్ట్ 5 (ప్రజాపాలన ప్రతినిధి) : నేలకొండపల్లి మండల మేజర్ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబరు ప్రముఖ కాంట్రాక్టర్ టీవీ 5 పాలేరు డివిజన్ రిపోర్టర్ పీ.వీ.నాగిరెడ్డి - వినోద దంపతుల కుమార్తె శ్రీనిధి, కుమారుడు శ్రీకర్ ల ఓణీల, పంచకట్టు వేడుకల్లో పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి పాల్గొని. కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారుల ను ఆశ్వీరదించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాం బ్రహ్మయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షులు గండు సతీష్, నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్, వల్లాల రాధాకృష్ణ, నెల్లూరి లీలా ప్రసాద్, సోసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, ఇంటూరి శేఖర్, రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నేలకొండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, అనగాని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు