ఘనంగా బొక్క కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Tuesday February 21, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి)
  బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొక్క కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండి గార్డెన్లో  ఘనంగా నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకల్లో నాయకులు మోహన్ రెడ్డి,కృష్ణారెడ్డి,ప్రవీణ్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,రవితేజ,మహేష్ గౌడ్ తదితరులు బొక్క కొండల్ రెడ్డిని శాలుువాలతో సత్కరించి, పూల బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.