తెలంగాణ తల్లికి వినతిపత్రం

Published: Monday July 19, 2021
ఖమ్మం, జూలై 18, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణా రాష్ట్రం సిద్ధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరి బతుకులు బాగుపడతా యని స్వరాష్ట్రం కోసం తొలి మలిదశ ఉద్యమాలలో అమరులైన తెలంగాణా బిడ్డల త్యాగాలకు ప్రతిరూపమే..... సాధించుకున్న ఈ (ప్రత్యక తెలంగాణ రాష్ట్రం. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో ఎక్క ఢకూడా కనిపించని సమైక్య నాయకులు నేడు ఈ రాష్ట్ర ముఖ్య మంచి గౌ. K.C.R గారు వారిని చెంత చేర్చుకొని రాష్ట్రన్ని బ్రస్ట్ పట్టిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజల రవాణా అవసరాల. ధృష్ణో నాటి నిజాం ప్రభుత్వం స్థాపించబడిన రవాణా సంస్థ గత ప్రభుత్వాల హయంలోవరకు. సవ్యంగానే సాగింది. ఈ సంస్థను నీటి ముఖ్యమంత్రి పూర్తిగా కనుమరుగు చేసి ప్రభూత్వ ఆస్తులను..... మ్మాలనే దురుద్దేశంతో నిర్వర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. రవాణా సంస్థ పట్ల ఉన్న నమకంలో ది. రాష్ట్రం మొత్త మీద ఎంతో మంది నిరుద్యోగ తెలంగాణ బిడ్డలు ఫైనాన్స్ పై ప్రేవేట్ ఒప్పులను కొనుగోలు... చేసి డ్రైవర్లను నియమింre T. S.RT.C తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకోని సమకూర్చడం జరిగి నది. గత నెల రోజుల నుండి ఆ బస్సులను నింపుదం చేసినందున వాహనఫైనాన్స్ డ్రైవర్ జలాలు చెల్లి.... చక వారి కుటుంబాలు దగ్గర మైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. గతంలో స్థితంలో సైతం రవాణా సంస్థ... కార్మిక సాధన కోసం T.S.R.T.C. నిష్ఠంచింపజేస్తే భారతీయ జనతాపార్టీ భద్రాద్రి కర్త... గూటం శుల్లా రథ సారధులు, జిల్లా అధ్యక్షులు గా॥ శ్రీజోనేరు సర్యనారాయణ (బి) గారి నేతృత్వంలో పో రాటాలు సైతం చేయడం జరిగినది కాని ప్రభూత్వం మొండి వైఖరి విధానంలో సంస్థను నమ్మిన వారిపట్ల విశ్వసని లేకుండా వ్యవహరిస్తూ ప్రజలను సైతం ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్రముఖ..... మంత్రికి కనువిప్పును కలిగించాలని తెలంగాణా జదర్భయ తల్లిగా పేరుగాంచిన నీపై విశ్వాసం.... నమ్మకంతోనే బిడ్డం.. ఎదురు చూపులు. ఇది పనిరు ప్రభూత్యం కొనసాగిస్తే ఈ రాష్టు.. అధ్యక్షులు  బండి సంజయ్ గారి నాయకత్వంలో ఉద్యమం చేపట్టి అద్దె బస్సు ఓనర్స్ డ్రైవర్స్ 19R.Sc. సంస్థను సైజం కాపాడే దిశగా భారతీయ సా... జనతా పార్టీ జిల్లా మైనారిటీ మోర్చ కార్యక్రమాలు చేపట్టి చుకునేందుకు సిద్ధంగా ఉన్నదని సలిసయంచి తెలియజేయు విజ్ఞాపనను అందజేయుచున్నాము.  అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో జరుపుల రామ్ చందర్, గిరిజన మోర్చా మేకల రామారావు కిసాన్ మోర్చా మొహమ్మద్ ఇస్మాయిల్ మైనార్టీ మోర్చా తదితరులు పాల్గొన్నారు