కొఠారి వెంకట్రామ దిశ దినకర్మ హాజరైన టిఆర్ఎస్ నాయకులు మధిర

Published: Tuesday November 29, 2022
నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు టిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు  కొటారు రాఘవరావు తల్లి  కొటారు వెంకటమ్మదశదినకర్మకు హాజరై కొటారి వెంకట్రామ చిత్రపటానికి ఘనంగానివాళులర్పించిన తెరాస నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొఠారి రాఘవ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె ఆత్మ శాంతికి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం  ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్  ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు 8 వార్డ్ కౌన్సిలర్ అప్పారావు