బీఆర్ఎస్ నాయకులు పిట్టల నరేష్ ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీసులకు ఘన సత్కారం

Published: Saturday December 31, 2022
మేడిపల్లి, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలోనే లా అండ్ ఆర్డర్ విభాగంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా మొదటి ర్యాంక్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ సాధించిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి చిల్కానగర్ డివిజన్ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ సీనియర్ నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ సీఐ గోవిందరెడ్డి,అడ్మిన్ ఎస్.ఐ వెంకట్ రెడ్డి ,చిల్కానగర్ సెక్టార్ ఎస్.ఐ మైబెల్లి ,ఏస్.ఐ రమేష్ ,ఎస్.ఐ శంకర్ , 
ఏ.ఎస్.ఐ హనుమాన్ నాయక్ ,జమిందార్ నర్సింహా ,రిసెప్షన్ విజయాలకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు 
పల్లె నర్సింగ్ రావ్, బీఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి,ఈరెల్లి రవీందర్ రెడ్డి,కొంపల్లి రవీందర్ ముదిరాజ్,డివిజన్ మాజీ అధ్యక్షులు చేర్యాల శ్రీనివాస్,ఇర్షాద్ ఖాన్,కొంపల్లి రాజు కుమార్ ముదిరాజ్,మారపాక సాయిలు,అంతగళ్ల అశోక్,పల్నాటి కృష్ణ,యువజన నాయకులు పాలమాకుల సురేష్,పొట్ట వినోద్,దాచేపల్లి సాయి కుమార్,జాకిర్ తదితరులు పాల్గొన్నారు.