ఆదిభట్ల మున్సిపల్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోరే కలమ్మ జంగయ్య పాల్గొన్నారు

Published: Tuesday June 14, 2022
పట్టణ ప్రగతి  ఆదిభట్ల మున్సిపల్ పరిధి మౌలిక వసతులు కల్పించే విధంగా కమిషన్  అమరేందర్ రెడ్డి  తెలిపారు. ఆదిభట్ల మున్సిపల్ గ్రామాలు 
శుభ్రపరిచే విధంగా చూస్తామని అని గ్రామంలో సమస్యలను తీర్చేవిధంగా కృషి చేస్తామని వైస్ చైర్మన్ కోరే కలమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కృష్ణంరాజు, కౌన్సిలర్ సంధ్య దయాకర్, మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య