ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మధిర ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి వినతి

Published: Wednesday August 11, 2021

మధిర, ఆగష్టు 10, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ఈరోజు మధిర పట్టణంలోని ఆర్యవైశ్య అనుబంధ సంఘంముల అందరు సమావేశం అవ్వటం జరిగింది త్వరలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కురు వేళ్ళ వెంకట పురుషోత్తంతకృష్ణ, మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బతి రామబ్రహ్మం, మధిర మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండెల సూర్యప్రకాశ రావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ కపిలవాయి జగన్ మోహన్ రావు గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షులు నందిగామ పురుషోత్తం వాసవి క్లబ్ యూత్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు కేతపల్లి పావని శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం మాజీ అధ్యక్షులు రంగా వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు మధిర పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు దేవిశెట్టి రంగారావుమధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర 15వ వార్డు కౌన్సిలర్ కొనా దని కుమార్  మరియుఇతర ఆర్యవైశ్య నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందిఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు త్వరలో ప్రజాప్రతినిధులకు వినతి పత్రం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో తెలుపగలరు మీరు ఆర్యవైశ్య అనుబంధ సంస్థలను మరికొన్ని రాజకీయ పార్టీల నాయకులను కౌన్సిలర్  నీ కలసి మాట్లాడటం జరిగిందని తెలిపారు   మధిర బిజెపిలో కూడా ఆర్యవైశ్య నాయకు లు ఉన్నారు మధిర లో ఉన్న బిజెపి నాయకులను ఎవరిని సంప్రదించలేదు బిజెపి లో ఉన్న ఆర్య వైశ్యులు ఆర్య వైశ్యులు కారా కావున వారిని కూడా కలుపుకొని పోవాలి ఇది అందరి సహకారంతోనే అన్ని రాజకీపార్టీలలోఆర్యవైశ్యులసహకారంతోనే జరగాలని నా మనవి కావున ఆర్య వైశ్య పెద్దలకు నాయకులకు తెలియజేయుచున్నాను అన్యధా భావించవద్దు.కుంచెం కృష్ణారావుజై వాసవి జై ఆర్య వైశ్య