ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి **బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు మంచిరె

Published: Saturday April 08, 2023

బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) అన్న  జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం  జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి,  యూత్ అధ్యక్షులు నిమ్మల ప్రసాద్ గౌడ్ , ముత్యాల వినోద్, బద్రీనాథ్ గుప్తా , బిఆర్ఎస్వీ అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ , నాయకులు రాజ్ కుమార్, పాతూరి రాజేష్, వినోద్ రెడ్డి ,భగీరథ, కొండ్రు  మహేష్, ప్రేమ్, కరుణాకర్, బంటీ యూత్ ఫోర్స్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు యువ నాయకులు పార్టీ  సభ్యులు   పాల్గొన్నారు.