అంగరంగ వైభవంగా బతుకమ్మ. సంబరాలు..

Published: Wednesday September 28, 2022
పాలేరు సెప్టెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని వివిధ గ్రామాల్లో బతుకమ్మ అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేలకొండపల్లి ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ సందర్భంగా ఆటా పాటలతో సందడి చేశారు. మండలం లోని వివిధ గ్రామాల్లో ప్రతీ వాద బతుకమ్మ సంబరాలుతో పల్లెలు,
మారుమోగుతున్నాయి.